Vegetables- కాయగూరలు.

Vegetables- కాయగూరలు. 

1. టమాటా - Tomato/ Tomatoes

2. బెండకాయ- Okra

3. దొండకాయ - Ivy gourd or gherkins/tindora

4. కాకరకాయ - bitter gourd

5. సోరకాయ - bottle gourd

6. బీరకాయ - ridge gourd

7. చిక్కుడుకాయ. - beans

8. గోడు చిక్కుడు కాయ  - cluster beans

9. వంకాయ - brinjal/egg plant

10. పొట్లకాయ - snake gourd

11. బంగాళాదుంప/ ఆలుగడ్డ - potato

12. దోసకాయ - cucumber

13. ములక్కాడ/మునక్కాడ - drumstick

14. కందగడ్డ - sweet potato

15. పుట్టగొడుగులు/కుక్కచెత్తిర్లు - mushrooms

16. పాలకూర - spinach

17. తోటకూర - amaranthus leaves

18. బచ్చలికూర - chinese spinach

19. గోంగూర - sorrel leaves

20. కరివేపాకు - curry leaves

21. మెంతికూర - fenugreek leaves

22. కొత్తిమీర - coriander leaves

23. పచ్చి మిరపకాయలు - green chillies

24. ఎండు మిరపకాయలు - red chillies

25. అల్లం - ginger

26. వెల్లుల్లి - garlic

Post a Comment

0 Comments