Relations- బంధుత్వాలు.
Friday, February 19, 2021
Relations- బంధుత్వాలు.
1. అమ్మ - Mother
2. నాన్న - Father
3. నానమ్మ - Grand Mother (Paternal)
4. తాతయ్య - Grand Father (Paternal)
5. అమ్మమ్మ - Grand Mother (Maternal)
6. తాతయ్య -Grand Father (Maternal)
7. పెద్దమ్మ - Aunt
8. పెదనాన్న - Uncle
9. చిన్నమ్మ -Aunt
10. చిన్ననాన్న -Uncle
11. మేనత్త - Paternal Aunt
12. మేనమామ -Maternal Uncle
13. సోదరి -Sister
14. సోదరుడు -Brother
13. అక్క - Elder Sister
14. అన్న - Elder Brother
15. చెల్లమ్మ - Younger Sister
16. తమ్ముడు -Younger Brother
17. వదిన/మరదలు (మేన) - Cousin
18. బావ/బావమరిది (మేన) - Cousin
పెళ్లి - Marriage
19. భార్య - Wife
20. భర్త - Husband
21. మామయ్య - Father-in-Law
22. అత్తమ్మ - Mother-in-Law
23. వదిన/మరదలు - Sister-in-Law
24. బావ/బావమరిది/మరిది -Brother-in-Law
25. బంధువులు/ చుట్టాలు -Relatives
26. పక్కింటివాళ్ళు -Neighbours
27. స్నేహితులు -Friends
28. విరోధులు -Enemies
29. బంధుమిత్రులు -Kith and Kin
30. బంధుప్రీతి -Nepotism
0 Comments